Aishwarya Rai Bachchan: ఐశ్వర్యకు క్షమాపణలు చెప్పిన అబ్దుల్ రజాక్

వైరల్ గా మారిన అమితాబ్ బచ్చన్ పోస్ట్..

Courtesy: Twitter

Share:

Aishwarya Rai Bachchan: పాకిస్తాన్ (Pakistan) క్రికెటర్లు మధ్యకాలంలో ఎక్కువగా విమర్శనాత్మక వాక్యాలు చేస్తూ బుక్ అయిపోతున్నారు. పాకిస్తాన్ (Pakistan) క్రికెటర్లు తమ తోటి పాకిస్తాన్ (Pakistan) క్రికెటర్లను విమర్శించిన సంఘటనలు బయటికి వచ్చాయి. అయితే మధ్యకాలంలో పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ ఆటగాడు, అబ్దుల్ రజాక్ (Abdul Razzaq) క్రికెట్ గురించి మాట్లాడుతూ ఐశ్వర్యారాయ్ ప్రస్తావన తీసుకుని వచ్చాడు. దీనికి సంబంధించి చాలా మంది నెటిజెన్లు అతనిపైన ఆరోపణల వెలువలు కురిపించారు. తాను చేసిన వాక్యాలను వెనక్కి తీసుకుంటూ ఐశ్వర్యారాయ్ క్షమాపణలు కూడా చెప్పాడు, పాకిస్తాన్ (Pakistan) ఆటగాడు అబ్దుల్ రజాక్ (Abdul Razzaq).

ఐశ్వర్యకు క్షమాపణలు చెప్పిన అబ్దుల్ రజాక్:

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ (Abdul Razzaq) తన వ్యాఖ్యలకు, ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan)‌కి క్షమాపణలు చెప్పిన కొన్ని గంటల తర్వాత అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఒక పోస్ట్ను పంచుకున్నారు. అబ్దుల్ రజాక్ (Abdul Razzaq) 2023 ప్రపంచ కప్లో, పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ జట్టు ప్రదర్శనపై ప్రస్తావిస్తున్న సమయంలో ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) పేరును వ్యాఖ్యానించాడు. అతను చేసిన వాక్యాలకు రజాక్ (Abdul Razzaq)‌ను చాలా మంది తిట్టారు. దీంతో మాజీ క్రికెటర్ క్షమాపణలు చెప్పాడు. వ్యాఖ్యపై ఐశ్వర్య ఇంకా స్పందించనప్పటికీ, సంఘటన జరిగినప్పటి నుండి బిగ్ బి ఒక ట్వీట్ను పంచుకున్నారు.

ట్విటర్లో, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) చేతులు జోడించిన ఎమోజీని పోస్ట్చేస్తూ పక్కనే ఇలా వ్రాశారు, దీనికి పదం కన్నా ఎక్కువ అర్థం ఉన్నది.. అంటూ ఎవరికి ఉద్దేశించి, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పోస్ట్ చేశారో తెలియనప్పటికీ, రజాక్ (Abdul Razzaq)‌తో సంఘటనలకు సంబంధించి అది అస్పష్టంగా అర్థం అవుతుంది అందరికీ.

మంగళవారం విలేకరుల సమావేశంలో రజాక్ (Abdul Razzaq)‌ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆటగాడిని అభివృద్ధి చేస్తూ.. ఒక మంచి ఆటగాడిగా మార్చడం అనేది తన ఉద్దేశం కాదని.. మీరు ఐశ్వర్యారాన్ని పెళ్లి చేసుకుని, ఒక మంచి బిడ్డకు తండ్రిగా మారాలని కోరుకునేటప్పటికీ అది ఎప్పటికీ సాధ్యపడదని.. ఇలాంటి మీ ఉద్దేశాలను సరిదిద్దుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు. క్రికెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) మధ్యలోకి ఎందుకు వచ్చింది అంటే చాలామంది మండిపడ్డారు. ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan)‌ను అగౌరవపరిచారని పలువురు ఆరోపించడంతో వ్యాఖ్య పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ కూడా రజాక్ (Abdul Razzaq) చేసిన వ్యాఖ్యను తప్పుబట్టారు. బుధవారం ఉదయం, పాకిస్తాన్ (Pakistan) క్రికెటర్ SAMAA టీవీలో కనిపించాడు, అందులో అతను ఐశ్వర్యకు క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో షేర్ జరిగింది. అయితే క్రికెట్ గురించి తమ ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నప్పుడు, తన టంగ్ స్లిప్ అయిపోవడం, పొరపాటున ఐశ్వర్య పేరు తీసుకువచ్చినందుకు ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించాడు రజాక్ (Abdul Razzaq)‌. ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి తను ప్రయత్నించినప్పటికీ, తాను క్షమాపణ చెబుతున్నట్టు వెల్లడించాడు పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ ఆటగాడు అబ్దుల్ రజాక్ (Abdul Razzaq).

ఐశ్వర్యారాయ్ ప్రాజెక్ట్:

చిరంజీవి (Megastar Chiranjeevi) తన రాబోయే 156 చిత్రం (Cinema) గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ముందుగా వివి వినాయక సినిమా (Cinema) గురించి వార్తలు వినిపించినప్పటికీ, తర్వాత చిరంజీవి (Megastar Chiranjeevi) యంగ్ డైరక్టర్ (director) వశిష్ట (Vasishta)కి అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక ఆకర్షణగా సినిమా (Cinema)లో ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) కనిపించబోతున్నట్లు సమాచారం.

'బింబిసార' చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు (director) వశిష్ట (Vasishta) స్క్రిప్ట్ (Script)‌పై పని చేసి, నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్కు మరో సంచలన విజయం అందించాలని చూస్తున్నాడు. సోషియో ఫాంటసీ (socio-fantasy)గా రాబోతున్న చిత్రంలో ఐశ్వర్యారాయ్, తనదైన శైలిలో నటించి, అందరి మన్నలను దక్కించుకుంటుందని ఆశిస్తున్నారు చిత్ర బృందం. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) మాత్రమే సోషియో ఫాంటసీ (socio-fantasy) చిత్రంలో సరిగ్గా సరిపోతుందని అంచనా వేస్తున్నారట. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా (Cinema)లో నటించిన పాత్రులాంటిదే, ఇప్పుడు చిరంజీవి 156 చిత్రంలో కూడా కనిపించబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొన్నారు.