Dog: వీధి కుక్కను తప్పించబోయి ఆక్సిడెంట్ లో చనిపోయిన యువకుడు

తర్వాత వీధి కుక్క ఏం చేసిందంటే..

Courtesy: Pexels

Share:

Dog: నిజంగా చెప్పుకోవాలంటే మనిషికి మానవత్వం మంచి చెడులు ఇలా అనేక రకాల భావాలు ఉన్నప్పటికీ, శునకానికి మాత్రం కేవలం విశ్వాసం, ప్రేమ తప్పిస్తే ఇంకేమీ ఉండవు అని చాటి చెప్పడానికి కర్ణాటక (Karnataka)లో జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా తీసుకోవచ్చు. తన వల్ల ఒక నిండు ప్రాణం పోయినందుకు, వీధి కుక్క (Dog) విలవిలాడిపోయిన సంఘటన కర్ణాటక (Karnataka)లో వెలుగులోకి వచ్చింది. 

ఆక్సిడెంట్ లో చనిపోయిన యువకుడు: 

కర్నాటకలోని (Karnataka) దావణగెరెలో వీధికుక్క (Dog)ను తప్పించబోయి ఆక్సిడెంట్ లో అనుకోకుండా 21 ఏళ్ల యువకుడు ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు, అయితే ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎవరు ఊహించలేరు. నవంబరు 16న శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలో తిప్పేష్ తలకు బలమైన గాయాలతో మృతి చెందాడు.

కొన్ని రోజుల తరువాత, కుక్క (Dog) అతని ఇంట్లో కనిపించింది. అది బాధితురాలి తల్లి దగ్గరకు వెళ్లి, ఆమె చేతిపై తల పెట్టుకుని పడుకుంది, అది తన కుమారుడి మరణం (Death) పై దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా అనిపించిందని చనిపోయిన (Death) యువకుడి తల్లి వివరించింది. యువకుడు తల్లి యశోదమ్మ, తన కొడుకు చనిపోయినందుకు (Death) దుఃఖిస్తూ తన ఇంటి దగ్గరికి వచ్చిన ఒక సునకం ఎలా బాధపడిందనే విషయాన్ని వెల్లడించింది.

తన కొడుకు అంత్యక్రియలు అయిపోయిన అనంతరం ఒక కుక్క (Dog) తన ఇంటి దగ్గర తిరుగుతూ తమ ఇంట్లోకి రావడానికి చాలా ప్రయత్నించిందని.. అంతేకాకుండా చాలా కుక్క (Dog)లు ఆ వీధి కుక్క (Dog)ని తెరవడానికి ప్రయత్నించినప్పటికీ అది ఎంత పోరాడే తన ఇంటికి చేరుతుందని, సుమారు మూడు రోజుల తర్వాత తన ఇంటికి వచ్చిన ఆ కుక్క (Dog), చనిపోయిన యువకుడు తిప్పేష్ తల్లి చేతి మీద తలవంచి, తిప్పేష్ చనిపోయినందుకు (Death)  బాధను వ్యక్తపరచినట్లు తనికి అనిపించినట్లు యశోదమ్మ చెప్పుకొచ్చింది. 

తిప్పేష్ బంధువు ఒకరు మాట్లాడుతూ, తిప్పేష్ మృతదేహాన్ని తీసుకు వెళుతున్న సందర్భంలో, ఒక వీధి కుక్క (Dog) వ్యాను వెంటపడిందని, సుమారు ఎనిమిది కిలోమీటర్లు తమతో పాటు వచ్చినట్లు ఆ బంధువు వివరించాడు. ఆ తర్వాత మూడు రోజుల తర్వాత, ఆ వీధి కుక్క (Dog) తమ ఇంట్లో కనిపించినట్లు చెప్పుకొచ్చారు తిప్పేష్ బంధువు.

కుక్క (Dog)పై తమకు కోపం లేదని తిప్పేష్ సోదరి చందన అన్నారు. ప్రమాదం కారణంగా తన సోదరుడు మృతి (Death) చెందినట్లు చెప్పుకొచ్చింది తిప్పేష్ సోదరి.

పెంపుడు జంతువు కోసం లక్షల్లో ఖర్చు: 

పెంపుడు జంతువు (Pet Animal)లు ప్రతి ఒక్కరు కుటుంబంలో కుటుంబ సభ్యులలో ఒకరిగా నిలిచిపోతాయి. చాలామంది తమ ఇళ్లల్లో సరదాకి తెచ్చుకున్న చిన్న చిన్న కుక్క (Dog) పిల్లలు, కోడి పిల్లలు అనుకోకుండానే తమ కుటుంబ సభ్యులుగా మారిపోతుంటాయి. టర్కీలోని పెంపుడు జంతువు (Pet Animal) శునకం (Dog) అదృష్టాన్ని దక్కించుకుంది అని చెప్పుకోవచ్చు. దాని యజమాని సుమారు సంవత్సరానికి నాలుగు లక్షలు, తన పెంపుడు జంతువు (Pet Animal) కోసం ఖర్చు (Spending) పెడుతుంటాడట. 

యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK)లోని యార్క్‌షైర్‌లోని రెడ్‌కార్‌కు చెందిన డైలాన్ షా అనే డాగ్ ట్రైనర్‌కు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. అతని ప్రియమైన పెంపుడు శునకం (Dog), అబు (Abu), టర్కీ మలక్లీ జాతికి చెందినవాడు, ఇది టర్కీలోని సెంట్రల్ అనటోలియాలోని అక్సరే ప్రావిన్స్ పెద్ద జాతి శునకం (Dog).

డైలాన్ Mirror.co.ukతో అబు (Abu) సంరక్షణకు సంబంధించిన ఖర్చు (Spending)లకు సంబంధించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. అతను తన కుక్క (Dog) ఆహార అవసరాల కోసం రోజుకు 1,117 రూపాయలను వెచ్చిస్తున్నట్లు వెల్లడించాడు. అంటే సుమారు సంవత్సరానికి రూ. 4,06,300 ఖర్చు (Spending) ఉంటుందన్నమాట. ఈ పెట్టుబడికి తగ్గట్టుగానే, తన పెంపుడు జంతువు (Pet Animal) అబు (Abu) ఆకర్షణీయంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. అబు (Abu) తన 2 కాళ్ళపై పైకి లేచినప్పుడు, 7 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉంటుంది. అంతేకాకుండా 14 పౌండ్ల బరువు ఉండొచ్చు.