Money: పాలకవర్లు ఏరుకునే వ్యక్తికి దొరికిన విదేశీ నోట్ల క‌ట్ట‌లు

Money: చాలామంది కోటీశ్వరులుగా మారడానికి ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఉన్నట్టుండి చాలామంది లాటరీ తగిలి రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిన ఎన్నో సందర్భాలు మనం చూసే ఉంటాం. ఇలాంటి ఒక సంఘటనలో ఒక బెంగుళూరు (Bengaluru)లో పాలకవర్లు ఏరుకునే వ్యక్తి, డబ్బు (Money) నోట్లు (Notes) చూసి తను కోటీశ్వరుడుగా మారిపోయాడని అనుకున్న ఆనందం కొద్దిసేపటికి ఆవిరైపోయింది అసలు ఏం జరిగిందంటే..  దొరికిన ఫారెన్ కరెన్సీ:  బెంగుళూరు (Bengaluru)లోని ఒక పాలకవర్లు ఏరుకునే వ్యక్తి $3 […]

Share:

Money: చాలామంది కోటీశ్వరులుగా మారడానికి ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఉన్నట్టుండి చాలామంది లాటరీ తగిలి రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిన ఎన్నో సందర్భాలు మనం చూసే ఉంటాం. ఇలాంటి ఒక సంఘటనలో ఒక బెంగుళూరు (Bengaluru)లో పాలకవర్లు ఏరుకునే వ్యక్తి, డబ్బు (Money) నోట్లు (Notes) చూసి తను కోటీశ్వరుడుగా మారిపోయాడని అనుకున్న ఆనందం కొద్దిసేపటికి ఆవిరైపోయింది అసలు ఏం జరిగిందంటే.. 

దొరికిన ఫారెన్ కరెన్సీ: 

బెంగుళూరు (Bengaluru)లోని ఒక పాలకవర్లు ఏరుకునే వ్యక్తి $3 మిలియన్లు..అంటే సుమారుగా ₹ 25 కోట్ల విలువ కలిగిన US డాలర్ల (Dollars) కట్టలు కనిపించడంతో, అతను జాక్‌పాట్ కొట్టినట్లు భావించి స్పృహతప్పి పడిపోయాడు. మారిన జీవితం గురించి కలలు కనడం ప్రారంభించాడు. అయితే, ఆ డబ్బు (Money) నోట్లు (Notes) నకిలీ (Fake)వని మాత్రమే కాకుండా, అతని దొరికిన డాలర్ల (Dollars)ు కారణంగా యజమాని కిడ్నాప్ (Kidnap)‌కు దారితీస్తుందని అతనికి తెలియలేదు. బెంగళూరు (Bengaluru)లోని హెబ్బాల్‌లో నవంబర్ 1న చెత్త కుప్పలో 23 నోట్ల (Notes) కట్టలను సల్మాన్ షేక్ అనే పాలకవర్లు ఏరుకునే వ్యక్తి చూడడం జరిగింది. అయితే తాను తన పని చేసుకుంటూ ఉండగా మధ్యాహ్నం 1 గంటలకు హఠాత్తుగా ఈ బ్యాగ్ చూశానని… ఆ బ్యాగులో నిజానికి చాలా నగదు కనిపించింది. స్పృహతప్పి పడిపోయానని.. ఇంత డబ్బు (Money) ఎప్పుడూ చూడలేదని. ఇది ఇండియన్ కరెన్సీ కాదని తెలుసు అని అతను చెప్పాడు.

సల్మాన్ నాలుగు రోజులు వెయిట్ చేసిన తర్వాత, డబ్బు (Money)తో ఏమి చేయాలో ఆలోచించి, చివరకు నవంబర్ 5 న తన కాంట్రాక్టర్ బప్పా వద్దకు వెళ్లాడు. ఏమి చేయాలో తెలియక బప్పా ఒక సామాజిక కార్యకర్త కలీముల్లాతో సంప్రదించి పోలీసులకు సమాచారం అందించాడు. 

కాంట్రాక్టర్ కిడ్నాప్: 

పోలీసులకు ఈ డబ్బు (Money)కు సంబంధించిన సమాచారం అందింది అని తెలియక, సల్మాన్‌ను కనిపెట్టి, బప్పా ప్రమేయాన్ని గాలికొదిలేసి, డబ్బు (Money)ను తమ వద్దే ఉంచుకోవాలనే తపనతో ఒక ముఠా మంగళవారం కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ (Kidnap) చేసింది. బప్పా తన కళ్లకు గంతలు కట్టి తన ఇంటి నుంచి కిడ్నాప్ (Kidnap) చేశాడని పోలీసులకు చెప్పుకొచ్చాడు. డబ్బు (Money) ఎక్కడుందో తెలుసుకోవాలని భావించిన ముఠా సభ్యులు అతడిని కారులో ఎక్కించుకుని తిరుగుతూ చిత్రహింసలకు గురిచేశారు. బప్పా మాట్లాడుతూ, తాను పోలీసులకు సమాచారం అందించానని, వారికి డబ్బు (Money) ఇచ్చానని చెబుతూనే ఉన్నాననీ, చివరకు ఆ ముఠా తనను నమ్మి వదిలేయడానికి నాలుగు గంటలు పట్టిందని, కిడ్నాప్ (Kidnap) కి గురైన కాంట్రాక్టర్ బప్పా చెప్పాడు. తన కుటుంబాన్ని చంపేస్తామని ముఠా బెదిరించడంతో తాను దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు కాంట్రాక్టర్ బప్పా.

డాలర్ స్కామ్: 

డబ్బు (Money) కట్టతో పాటు, సల్మాన్ ‘యునైటెడ్ నేషన్స్ సీల్’తో ఒక లేఖను కూడా చూశాడని చెప్పుకొచ్చాడు, దానిలో, “ఆర్థిక కమిటీ ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది, దీనిని UN శాంతి పరిరక్షక దళాలకు సహాయం చేయడానికి భద్రతా మండలి సభ్యులు ఓటు వేశారు.. దక్షిణ సూడాన్” అని రాసి ఉన్నట్లు వెల్లడించాడు.. నకిలీ (Fake) డబ్బు (Money) దొరికిన సల్మాన్.

ఆ నోట్లు (Notes), లేఖను పరిశీలించిన పోలీసులు.. రెండూ నకిలీ (Fake)వని గుర్తించారు. బెంగళూరు (Bengaluru)లో దొరికిన డాలర్ల (Dollars)ు నకిలీ (Fake)వని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని బెంగళూరు (Bengaluru) పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు. ఈ నోట్లు (Notes) బెంగళూరుకు ఎలా వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, ఏ ఉద్దేశంతో ఈ నోట్లు (Notes) తీసుకొచ్చారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ నోట్ల (Notes)లో రసాయనం ఉన్నట్టు గుర్తించామని, దీంతో నల్లడాలర్ స్కాంలో భాగంగా ఈ నోట్ల (Notes)ను నగరానికి తీసుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. ఈ నకిలీ (Fake) డబ్బు (Money)ను అసలైన డబ్బు (Money)గా చలామణి చేయడమే మోసగాళ్ల ముఖ్య ఉద్దేశమని పోలీసులు వెల్లడించారు.