KTR: సిరిసిల్లకు పెద్దపీట వేస్తున్న కేటీఆర్

KTR: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల జోరు పుంజుకుందని చెప్పుకోవచ్చు. ప్రతి పార్టీ కూడా తమదైన శైలిలో ప్రతి జిల్లాలోని ప్రచారాన్ని జోరు పెంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ (KTR) సిరిసిల్ల (Sircilla) తరుపు నుంచి పోటీ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా సిరిసిల్ల (Sircilla) తనకి ఇప్పటివరకు విజయాన్ని తీసుకొస్తూనే ఉందని కేటీఆర్ (KTR) నామినేషన్ వేస్తూ మాట్లాడడం జరిగింది.  సిరిసిల్లకు పెద్దపీట వేస్తున్న కేటీఆర్:  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) సిరిసిల్ల […]

Share:

KTR: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల జోరు పుంజుకుందని చెప్పుకోవచ్చు. ప్రతి పార్టీ కూడా తమదైన శైలిలో ప్రతి జిల్లాలోని ప్రచారాన్ని జోరు పెంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ (KTR) సిరిసిల్ల (Sircilla) తరుపు నుంచి పోటీ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా సిరిసిల్ల (Sircilla) తనకి ఇప్పటివరకు విజయాన్ని తీసుకొస్తూనే ఉందని కేటీఆర్ (KTR) నామినేషన్ వేస్తూ మాట్లాడడం జరిగింది. 

సిరిసిల్లకు పెద్దపీట వేస్తున్న కేటీఆర్: 

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) సిరిసిల్ల (Sircilla) నుంచి వరుసగా ఐదో సారీ పోటీ చేస్తున్న రామారావు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం కేటీఆర్ (KTR) ప్రత్యేకించి మాట్లాడుతూ.. సిరిసిల్ల (Sircilla) తనకు రాజకీయా జీవితం అందించిందన్నారు. అందుకు సిరిసిల్ల (Sircilla) ప్రజల ఆశీస్సులే కారణమన్నారు. అంతేకాకుండా సిరిసిల్ల (Sircilla) నియోజకవర్గం.. అభివృద్ధికి ఉన్నత స్థాయికి నడిపించిన నిచ్చెన అంటూ చెప్పడం జరిగింది.

ఇంతకుముందు సిరిసిల్ల (Sircilla)లో అభివృద్ధి జరగకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులుపడ్డారని మాట్లాడారు కేటీఆర్ (KTR). గత ప్రభుత్వాల హయాంలో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉండేవి అన్నారు. నిజానికి ఇక్కడి నుంచి ఎన్నికైన తర్వాత సిరిసిల్ల (Sircilla) జిల్లాగా మార్చగలిగానని, స్థానికులకు అత్యంత ఆనందం చేకూర్చాలని..ప్రతి ఇంటికి తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పుష్కలంగా అందుతున్నాయని.. బిజెపి కాంగ్రెస్ నేతలు సిరిసిల్ల (Sircilla) కోసం ఏం చేశారో చూపించాలి అని అన్నారు కేటీఆర్ (KTR). 

గుజరాత్‌కు చెందిన బీజేపీ (BJP) నేతలు వస్తే రాష్ట్ర ప్రజలు ఎలా సహించగలరు అంటూ.. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ నేతలు చీఫ్‌పై వ్యాఖ్యలు చేశారు కేటీర్ (KTR). రాష్ట్ర సాధన కోసం పాటుపడుతున్న మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజల అభివృద్ధి కోసం పాటు పడ్డారని, గుర్తు చేశారు కేటీఆర్ (KTR). 24 గంటల కరెంటు కావాలా లేక కాంగ్రెస్ పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని, నిరంతర విద్యుత్ సరఫరాను కోరుకునే వాళ్లు బిజెపిని రానివ్వకుండా చేస్తారని, బీజేపీ (BJP) మతపరమైన విభజనను రూపొందించే ప్రభుత్వం అన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ (KTR).

రాష్ట్ర పరిపాలన ఎవరికైనా అప్పగిస్తే అప్పుడు తమ నిర్ణయంపై పశ్చాత్తాపపడే అవకాశం ఉండదని ప్రజలను హెచ్చరించారు కేటీర్ (KTR). తమ సొంత పార్టీలాంటి బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడం ద్వారా మంచికి దోహదపడుతుందని, వారి సమస్యలన్నింటినీ పరిష్కరించడం, సంక్షేమ పథకాల కొనసాగింపు, అనేక అభివృద్ధి కార్యకలాపాలు ఎప్పటిలాగే కొనసాగుతూ ఉంటాయని విజ్ఞప్తి చేశారు కేటీఆర్ (KTR). 

రాహుల్.. మోదీకి ఆస్తి అంటూ..: 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi)కి రాహుల్ గాంధీ (Rahul Gandhi)యే అతిపెద్ద ఆస్తి అని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఒక షోలో అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ ‘బి-టీమ్’ ఛార్జ్‌పై ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన కాంగ్రెస్ పార్టీ బీజేపీ (BJP)ని ఓడించలేని అసమర్థులని, వీలైతే ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ లలో పోటీ చేయాలన్నారు కేటీఆర్ (KTR). ఇక్కడ తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP)ని ఓడించగల సత్తా ఉన్న ఒక పార్టీ బీఆర్‌ఎస్‌ ని అడ్డుకున్నాడు రాహుల్ అని.. అందుకే మోదీ (Modi)కి రాహుల్ గాంధీ (Rahul Gandhi) అతిపెద్ద ఆస్తి అని తాను అనుకుంటున్నట్లు వెల్లడించాడు కేటీఆర్ (KTR)

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో (Manifesto) గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (Telangana)  మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తేదీలు ఖరారు చేసింది. అయితే ఇటీవల తెలంగాణ (Telangana)  బిఆర్ఎస్(BRS) చేసిన మేనిఫెస్టో (Manifesto) రిలీజ్ చేసిన తెలంగాణ (Telangana)  ముఖ్యమంత్రి కెసిఆర్.