శ్రావ‌ణ మాసం వ‌చ్చేస్తోంది

హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ సోమవారం : హిందువులకు అత్యంత పవిత్రమైన మాసములలో ఒకటి శ్రావణ సోమవారం. జులై 4 వ తేదీన మొదలయ్యే ఈ మాసం , ఆగష్టు 31 వ తేదీతో ముగుస్తుంది. మహాశివుడు -పార్వతి గుర్తుగా చేసే ఈ పవిత్రమైన పండుగ సమయం లో మహాశివుని భక్తులు ఉపవాసం ఉంటూ ఎంతో భక్తి చూపిస్తూ ఈ పండుగని జరుపుకుంటారు. ఈ మాసం ప్రారంభం లో వచ్చే వర్షాన్ని మహా శివుని ఆశీస్సులు […]

Share:

హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ సోమవారం :

హిందువులకు అత్యంత పవిత్రమైన మాసములలో ఒకటి శ్రావణ సోమవారం. జులై 4 వ తేదీన మొదలయ్యే ఈ మాసం , ఆగష్టు 31 వ తేదీతో ముగుస్తుంది. మహాశివుడు -పార్వతి గుర్తుగా చేసే ఈ పవిత్రమైన పండుగ సమయం లో మహాశివుని భక్తులు ఉపవాసం ఉంటూ ఎంతో భక్తి చూపిస్తూ ఈ పండుగని జరుపుకుంటారు. ఈ మాసం ప్రారంభం లో వచ్చే వర్షాన్ని మహా శివుని ఆశీస్సులు గా భావిస్తారు భక్తులు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహాశివుడి భక్తులు ఈ పండుగని నియమనిష్టలతో ఘనంగా జరుపుకుంటారు. శివపార్వతుల భక్తులు ఈ మాసం లో సోషల్ మీడియా ద్వారా తమకి బాగా కావాల్సిన వాళ్లకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆకర్షించే శివపార్వతుల ఫోటోలు మరియు మనల్ని ఉత్తేజ పరిచే వాఖ్యాలను వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉంటారు. అలా చెయ్యడం వల్ల మనం ఇష్టపడే వారికి కూడా ఎంతో మంచి మేలు జరుగుతుందని నమ్మకం.

ఈ మాసం లో ‘ఓం నమశివాయ’ అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీ మనస్సు పాజిటివ్ వైబ్రేషన్స్ తో పొంగిపోతూ , భక్తికి కి సంపూర్ణంగా మీ  మనసులు  కలవాలని ఈ సందర్భంగా సావాన్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము అంటూ ఒక అద్భుతమైన మెసేజి ని మన ఇష్టమైన వారికి పంపించొచ్చు. అంతే కాకుండా ఈ సావాన్ మాసం లో మీ అందరూ ఆధ్యాత్మిక లక్ష్యాలకు చేరుకొని, మీ జీవితం మొత్తం సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకుకుంటూ సావాన్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము అంటూ మరో మెసేజి కూడా మనకి ఇష్టమైన వాళ్ళ కోసం పంపొచ్చు. మీ  పవిత్రమైన ఆత్మలను ఈ సావాన్ మాసం లో ఆ మహాశివుడి కి భక్తి శ్రద్దలతో అంకితం చేసి , మీ ప్రార్థనలు ఆయనకీ చేరి , ఆయన ద్వారా మీరు నిండు నూరేళ్లు సంతోషం గా శివుని ఆశీస్సులతో బ్రతకాలని కోరుకుంటూ సావాన్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము వంటి అద్భుతమైన మెసేజి కూడా మనకి ఇష్టమైన వాళ్ళ కోసం పంపొచ్చు.

మురికి నీళ్లలో తామరపువ్వు ఎలా అయితే విచ్చుకుంటుందో , అలా మీ జీవితం లో ఎన్నో సవాళ్ళను ఎదురుకుంటూ పైకి ఎదగాలని ఆశిస్తూ, ఈ పవిత్రమైన సావాన్ మాసం లో మీరు కోరుకున్న ప్రతీ మంచి పని జరగాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాము , హ్యాపీ సావాన్ అని మరో మెసేజి కూడా పంపొచ్చు. ఈ పవిత్రమైన మాసం లో మీ మనస్సు భక్తికి చేరువ అవ్వాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ సావాన్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము అంటూ మనకి ఇష్టమైన వాళ్లకి మెసేజి పెట్టవచ్చు. ఈ సావాన్ మాసం మీ మనస్సుని పరిశుద్ధం చేస్తూ మీలో ఆధ్యాత్మికత పెంపొందాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుడిని ప్రార్థిస్తూ సావాన్ శుభాకాంక్షలు అని చెప్పొచ్చు. మీ ప్రార్థనలు మొత్తం మహాశివుని పాదాల చెంత చేరి, మీరు కోరుకున్న కోరికలు ఈ పవిత్రమైన సావాన్ మాసం లో  నెరవేరాలని కోరుకుంటున్నాను అంటూ మరో మెసేజి ని మనకి ఇష్టమైన వాళ్లందరికీ పంపొచ్చు. ఈరోజు పడుతున్న ఈ వర్షం మహాశివుడి ఆశీస్సులు మీకు అందుతున్నట్టుగా భావించి మీకు మరియు మీరు ప్రేమించే వారికి కలకాలం శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని దీవించొచ్చు. ఇలా మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఎన్నో పద్ధతుల్లో శుభాకాంక్షలు ఈ సందేశాల ద్వారా తెలియచెయ్యోచు. ఈ పవిత్రమైన రెండు నెలల్లో నియమ నిష్ఠలు తూచా తప్పకుండ అనుసరించిన వాళ్లపై మహాశివుని చల్లని చూపు జీవితాంతం చూపిసాడని పెద్దలు అంటుంటారు.