Constipation: మలబద్ధకాన్ని ఈ ఆహారంతో దూరం చేసుకోండి

జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది..

Courtesy: Pexels

Share:

Constipation: ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది సమయానికి ఆహారం తినకపోవడం వల్ల, సరైన శారీరిక శ్రమ లేకపోవడం, గంటల తరబడి సిస్టం ముందు కూర్చోవడం, ఇంటి వంటలు మానేసి బయట జంక్ ఫుడ్ కి అలవాటు పడడం వంటివి మలబద్దకానికి (constipation) ముఖ్య కారణాలు కావచ్చు. అయితే మలబద్ధకంతో (constipation) బాధపడుతున్న సగటు మనిషి ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా, అసౌకర్యంగా, చిరాకుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే మన జీవన శైలిలో మలబద్ధకాన్ని (constipation) దూరం చేసుకోవడం వల్ల, ఆరోగ్యపరంగా ఆనందంగా రోజుని గడపవచ్చు. 

ఈ ఆహారంతో దూరం చేసుకోండి: 

బాదం:

బాదంపప్పు (Almond)లో చాలా పోషకాలు ఉంటాయి.  ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఇవి మన హార్ట్ కి చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకా బయోటిన్ మన స్కిన్ కి హెల్ప్ చేస్తుంది. రోజుకు నాలుగు బాదం పప్పులు తింటే మన ఆరోగ్యం (Health) మన చేతిలో ఉన్నట్టే. బాదంపప్పులను (Almond) నీటిలో నానబెట్టి ఒక ఎనిమిది గంటలకు తింటే చాలా ఫలితాలు ఉంటాయి. ఇలా తినడం వల్ల దీనిలో ఉన్న పోషకాలన్నీ నా బాడీకి అందుతాయి. బాదం ఉదయాన్నే తీసుకోవడం వల్ల బద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు. రోజు వారి ఆహారంలో నానబెట్టిన బాదం ఉదయాన్నే తినడం అలవాటుగా మార్చుకోండి దూరం చేసుకుంది. 

ఆయుర్వేదిక్ ఆయిల్: 

అధిక నాణ్యత గల నూనె (Oil)లు లేదా కొవ్వులు, కణజాలాలను ద్రవపదార్థం చేయడానికి సహాయపడతాయి, తద్వారా తగిన మొత్తంలో నూనె (Oil) లేదా కొవ్వు కారణంగా మలబధకం (constipation) దూరం అవుతుంది. చాలా నూనె (Oil)లు సాధారణంగా మద్దతిచ్చేవి అయితే, నువ్వుల నూనె (Oil), నెయ్యి మరియు ఆలివ్ నూనె (Oil) వంటివి ఎక్కువగా ఉపయోగించేందుకు ఎక్కువగా మక్కువ చూపించడం మంచిది. దీని కారణంగా మలబద్ధకానికి (constipation) దూరంగా ఉండడానికి సహాయపడుతుంది. 

పళ్లు పలహారాలు: 

నిపుణులు సూచిస్తున్న ఆహార పదార్థాలలో దానిమ్మ (Pomegranate) పండు ఒకటి. ముఖ్యంగా దానిమ్మ (Pomegranate) పండులోని పాలిఫినాల్ ఆంటీ ఆక్సిడెంట్ మరియు నైట్రేట్స్ ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ (Pomegranate) పండు గింజలను తీసుకోవడం, దానిమ్మ (Pomegranate) పండు జ్యూస్ తాగడం, లేదంటే దానిమ్మ (Pomegranate) పండు కి సంబంధించిన సప్లిమెంట్ పదార్థాలు తీసుకోవడం కారణంగా మన body లో బ్లడ్ సర్కులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మన శరీరంలో ఎన్నో మంచి మార్పులు తీసుకువస్తుంది. ప్రతిరోజు ఒక దానిమ్మ (Pomegranate) పండు తీసుకోవడం వల్ల, మలబద్ధకం (constipation) అనే సమస్య నుంచి బయటపడొచ్చు. వెల్లుల్లిపాయలో సల్ఫర్ అనేది ఉంటుంది. అందులో ఉండే అలసిన్ కాంపౌండ్, మన శరీరంలోని రక్తప్రసరణ జరిగే నరాలను విశాలంగా ఉండేలా చేస్తుంది. ఈ క్రమంలోనే, ప్రతి ఒక్క శరీర అవయవానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది, మన శరీరంలో కదలికలు బాగా ఉంటాయి. దీని కారణంగా మన మలబద్ధక (constipation) సమస్య దూరం అవుతుంది. ముఖ్యంగా వెల్లుల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఆంటీ ఆక్సిడెంట్ అనేవి గుండె సంబంధించిన ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. 

త్రిఫల: 

ఎన్నో రకాల ఆరోగ్య  (Health) సమస్యలకు ఆయుర్వేద  (Ayurveda) మూలికల ద్వారా మంచి చికిత్స సాధ్యమంటున్నారు నిపుణులు. కొన్ని ఆయుర్వేద  (Ayurveda) మూలికల ఉపయోగం ద్వారా ముఖ్యంగా త్రిఫల (Triphala) వంటి ఆయుర్వేద  (Ayurveda) మూలికలు మన శరీర ఆరోగ్యానికి (Health) ఎన్నో మెరుగులు దిద్దుతాది అంటున్నారు నిపుణులు. కంటి  (Eye) చూపు దగ్గర నుంచి, గుండె ఆరోగ్యం (Health), జీర్ణశక్తికి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకునేందుకు, కాలేయ ఆరోగ్యం (Health) ఇలా ఎన్నో ఆరోగ్య  (Health) సమస్యలకు త్రిఫల (Triphala) మంచి ఫలితం అందిస్తుంది. జీర్ణ ఆరోగ్య  (Health): త్రిఫల (Triphala) ఒక సున్నితమైన ఇంకా ప్రభావవంతమైన సహజ మందు, సాధారణ ప్రేగు కదలికలకు సహాయం చేస్తుంది మరియు ఆరోగ్య  (Health)కరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకాన్ని (constipation)తగ్గించడంలో త్రిఫల (Triphala) సఫలం అవుతుంది. ఇప్పుడున్న ఉరుకులు పరుగులు కారణంగా, ఫాస్ట్ ఫుడ్ అలవాటు అవ్వడం కారణంగా, మరి ముఖ్యంగా ఎక్కువ సేపు వర్క్ కారణంగా కూర్చుని ఉండడం కారణంగా చాలామంది మలబద్ధకం (constipation) సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ల కోసం ముఖ్యంగా త్రిఫల (Triphala) మంచి ఫలితాన్ని అందిస్తుంది. మంచి ఆయుర్వేద  (Ayurveda) గుణాలు ఉన్న త్రిఫల (Triphala), ఆరోగ్య  (Health)ాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.