Rajinikanth: లాల్ సలామ్ టీజర్ విడుదల

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన రజినీకాంత్..

Courtesy: Twitter

Share:

Rajinikanth:  ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) , విష్ణు విశాల్, విక్రాంత్  దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలామ్ (Lal Salaam) వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. స్పోర్ట్స్ డ్రామా చిత్రం (Cinema)గా భావిస్తున్న ఈ చిత్రం (Cinema)లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి టీజర్ (Teaser) ఇప్పుడు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

లాల్ సలామ్ టీజర్ విడుదల: 

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం (Cinema)లో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం (Cinema)లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఐశ్వర్యా దర్శకత్వం.. అంతేకాకుండా రజనీకాంత్ (Rajinikanth) ఈరోజు ప్రత్యేక దీపావళి శుభాకాంక్షల వీడియోను పంచుకున్నారు, దీపావళి రోజున అందరూ శ్రేయస్సు పొందాలని కోరుకుంటూ, ఈ వచ్చే సంక్రాంతితో పాటు, అతను లాల్ సలామ్ (Lal Salaam) చిత్రం (Cinema)లో మొయిదీన్ భాయ్‌గా అందరినీ కలుస్తానని హుషారుగా మాట్లాడారు రజనీకాంత్ (Rajinikanth).

లాల్ సలామ్ (Lal Salaam) చిత్రం (Cinema) 3 (2012).. వై రాజా వై (2015) వంటి చిత్రాలలో  ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth)  సినిమాలను మరొకసారి గుర్తు చేస్తుందని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. ఈ చిత్రం (Cinema) 2022లో తన భర్త ధనుష్ నుండి విడిపోయిన తర్వాత  ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth)  మొదటి ప్రాజెక్ట్‌. ఆసక్తికరంగా,  ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth)  దర్శకత్వం వహించిన చిత్రం (Cinema) 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది, అదే సమయంలో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ కూడా విడుదల అవుతుంది. అయితే ఒకేసారి వీళ్లిద్దరూ సినిమాలో విడుదల కావడానికి రెడీగా ఉండడంతో, ప్రేక్షక అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

రజనీకాంత్ రాబోయే చిత్రాలు: 

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) చివరిసారిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ (Jailer) చిత్రం (Cinema) థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం (Cinema)లో జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్ మరియు మోహన్‌లాల్ అతిధి పాత్రలతో పాటు వినాయకన్, రమ్యకృష్ణ, వసంత్ రవి మరియు ఇంకా చాలా మంది తారలు ఈ సినిమాలో ఆకర్షణగా నిలిచారు. జైలర్ (Jailer) సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి, రజనీకాంత్ (Rajinikanth) ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎదురు చూడ సాగరు. ఈ సందర్భంగా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేక సన్నాహాలు చేయడం జరిగింది. 2023 ఆగస్టు 10న జైలర్ (Jailer) సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా మొదటి రోజే కలెక్షన్ల వర్షం చూసింది. జైలర్ (Jailer) సినిమా మొదటి రోజు కలెక్షన్ 49 కోట్లు రాబట్టింది. జైలర్ (Jailer) సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే హడావిడి మొదలైంది, జైలర్ (Jailer) సినిమా రిలీజ్ కారణంగా చెన్నై అలాగే బెంగళూరులోని పలు ప్రాంతాలలో కొన్ని ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో జైలర్ (Jailer) సినిమా కోసం ఉచిత టికెట్లు పంపిణీ కూడా చేశారు. 

అంతేకాదు రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం జై భీం దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో తన తదుపరి చిత్రం (Cinema) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు ప్రస్తుతానికి తలైవర్ 170 అని పేరు పెట్టడం జరిగింది, రిటైర్డ్ ముస్లిం పోలీసు అధికారి చుట్టూ కథ తిరుగుతుంది అంటున్నారు. ఇది సామాజికంగా జరుగుతున్న కొన్ని అంశాలను గుర్తు చేస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రం (Cinema)లో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, రితికా సింగ్ మరియు దుస్సరా విజయన్ వంటి చాలామంది నటీనటులు కనిపించబోతున్నారు.

తర్వాత రజనీకాంత్ (Rajinikanth) నటించబోతున్న తలైవర్ 171 లోకేష్ కనగరాజ్ దర్శకత్వం చిత్రం (Cinema)లో కూడా కనిపిస్తారు, అయితే ఈ చిత్రం (Cinema) కోసం రాఘవ లారెన్స్, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు మమ్ముట్టి వంటి నటులను సంప్రదించినట్లు ఇప్పటికే సమాచారం ఉంది.