Alia Bhatt: ఫోటో గ్రాఫర్ క్యాప్షన్ కి మండిపడుతున్న ఆలియా ఫ్యాన్స్

ఇంతకీ ఆ క్యాప్షన్ ఏంటంటే..

Courtesy: Twitter

Share:

Alia Bhatt: అలియా భట్ (Alia Bhatt), రణబీర్ కపూర్ల (Ranbir Kapoor) జంట గురించి ప్రత్యంగించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లోనే ప్రస్తుతం పాపులర్ గా మారారు. ఆలియా భట్, మరోవైపు రణబీర్ కపూర్ కూడా తమదైన శైలిలో సినిమాలలో నటించి పాపులర్ హిట్లు కొట్టిన నటీనటులు. ఇటీవల వివాహం చేసుకున్న జంటకు ఒక పాప కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఆలియా తన అమ్మ సోదరులతో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మేరకు ఫోటోలకు ఫోటోగ్రాఫర్లు ఇచ్చిన క్యాప్షన్ (Caption) చూసి ఆలియా భట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

మండిపడుతున్న ఆలియా ఫ్యాన్స్:

తమ కుటుంబంతో కలిసి బయటికి వెళ్లిన అలియా భట్ (Alia Bhatt) ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫోటోగ్రాఫర్లు ప్రత్యేకమైన క్యాప్షన్ (Caption) ఇవ్వడంతో చాలామంది అలియా భట్ (Alia Bhatt) ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా ఇటువంటి క్యాప్షన్ (Caption) ఎందుకు అవసరమా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఆలియా బట్, లేదంటే హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt), అంటూ క్యాప్షన్ (Caption) ఇవ్వకుండా, రణబీర్ కపూర్ (Ranbir Kapoor) వైఫ్ అంటూ క్యాప్షన్ (Caption) ఇచ్చిన ఫోటోగ్రాఫర్ల మీద ఫైర్ అయ్యారు ఆలియా ఫ్యాన్స్.

అలియా భట్ సినిమాలు:

అలియా భట్ (Alia Bhatt) చివరిగా కరణ్ జోహార్ తెరకెక్కించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో రణవీర్ సింగ్ సరసన నటించింది. ప్రస్తుతం ఆమె జిగ్రా అనే కొత్త సినిమా కోసం పని చేస్తోంది. వాసన్ బాలా దర్శకత్వం వహించిన చిత్రాన్ని ఏడాది సెప్టెంబర్లో ప్రకటించారు. ఆలియా చిత్రంలో కథానాయికగా నటించడమే కాకుండా నిర్మిస్తోంది. ఇటీవల, 30 ఏళ్ల నటి జిగ్రా గురించి మాట్లాడుతూ, చిత్రం 'ధైర్యం, అభిరుచి మరియు సంకల్పం' కథ అని వెల్లడించింది.

రేపే యానిమల్ సినిమా విడుదల:

రణబీర్, కపూర్ రష్మిక జంటగా నటిస్తున్న యానిమల్ (Animal) సినిమా (Cinema) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు (Mahesh babu), రాజమౌళి సందడి చేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక, యానిమల్ (Animal) సినిమా (Cinema)తో హిట్ కొట్టబోతుందని ప్రతి ఒక్కరు అంచనా వేస్తున్నారు. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన యానిమల్ (Animal) చిత్రం గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ 27 హైదరాబాద్లోని మల్లా రెడ్డి విశ్వవిద్యాలయంలో జరిగింది. యానిమల్ (Animal) సినిమా విడుదలైన మొదటి రోజే కలెక్షన్ల (Collection) వర్షం కురిపిస్తుంది అంటూ, ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా తెరకెక్కుతున్నయానిమల్ (Animal)’ సినిమా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇండియాటుడేతో ప్రత్యేకంగా మాట్లాడారు. ట్రేడ్ నిపుణుడు రమేష్ బాల చిత్రం ప్రారంభ రోజున 75 కోట్ల వసూళ్లు (Collection) చేసే అవకాశం ఉంది అంటూ వెల్లడించారు. అతను భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా 'యానిమల్ (Animal)' కోసం సంఖ్యలను డీకోడ్ చేశాడు. గత వారం ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సినిమాపై అంచులను నిజానికి పది రెట్లు పెరిగింది. సినిమా అడ్వాన్స్బుకింగ్లో విషయం వెల్లడైంది. నివేదికల ప్రకారం, ఇది ప్రారంభ రోజు మరియు వారాంతంలో బాలీవుడ్ చిత్రానికి అత్యధిక ప్రీ-సేల్స్ను నమోదు చేసింది. రూ.10 కోట్లు.. 1 రోజు (హిందీ) వసూళ్లు (Collection) రూ.30 కోట్ల ఎన్బీఓసీ నెట్ బాక్సాఫీస్ వసూళ్లు (Collection) వస్తాయని అనుకుంటున్నట్లు.. కానీ, తెలుగు, తమిళం కలిపితే దాదాపు రూ.40 కోట్లు రాబట్టాలి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. మొదటి రోజు 75 కోట్ల గ్రాస్.. ఉండొచ్చు అంటూ ఎక్స్పర్ట్స్ వెల్లడించారు.