Piracy: పైరసీ అరికట్టేందుకు యాంటీ పైరసీ డ్రైవ్

Piracy: భారీ బడ్జెట్ తో ఎన్నో  సినిమా (Cinema)లు వస్తున్నప్పటికీ, ప్రతి ఏటా పైరసీ (Piracy) కారణంగా సినీ ఇండస్ట్రీ ఎన్నో కోట్లు నష్టపోతున్నట్లు తెలుస్తోంది.  సినిమా (Cinema) ఇంకా రిలీజ్ అవ్వకముందే పైరసీ (Piracy) పేరుతో  సినిమా (Cinema) బయటకు వస్తోంది. వీటన్నిటిని అరికట్టేందుకు సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.  పైరసీ అరికట్టేందుకు యాంటీ పైరసీ డ్రైవ్:  ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)  సినిమా (Cinema) […]

Share:

Piracy: భారీ బడ్జెట్ తో ఎన్నో  సినిమా (Cinema)లు వస్తున్నప్పటికీ, ప్రతి ఏటా పైరసీ (Piracy) కారణంగా సినీ ఇండస్ట్రీ ఎన్నో కోట్లు నష్టపోతున్నట్లు తెలుస్తోంది.  సినిమా (Cinema) ఇంకా రిలీజ్ అవ్వకముందే పైరసీ (Piracy) పేరుతో  సినిమా (Cinema) బయటకు వస్తోంది. వీటన్నిటిని అరికట్టేందుకు సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. 

పైరసీ అరికట్టేందుకు యాంటీ పైరసీ డ్రైవ్: 

ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)  సినిమా (Cinema) పైరసీ (Piracy)ని అరికట్టేందుకు సీరియస్ చర్యలు తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. నిజానికి పైరసీ (Piracy) అనేది, సినీ రంగానికి పెద్ద ముప్పు అని, చిత్రనిర్మాతలకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని.. నిర్మాతలు చాలా నష్టపోతున్నారని.. అందువల్ల, పైరసీ (Piracy)కి వ్యతిరేకంగా అవసరమైన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించడం తనకి నిజంగా సంతోషంగా ఉందని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అన్నారు. 

అంతకుముందు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఒక వీడియోలో,  సినిమా (Cinema) పైరసీ (Piracy) వల్ల సిని.. వినోద పరిశ్రమకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. నిర్మాతలు మరియు టెక్నీషియన్లు సంవత్సరాల తరబడి  సినిమా (Cinema) తీసి పైరసీ (Piracy) వల్ల నష్టపోతున్నందున.. వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో తమకి అని చెప్పుకొచ్చారు అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur). కాబట్టి,  సినిమా (Cinema)టోగ్రాఫ్ సవరణ బిల్లు 2023 పార్లమెంటులో ఆమోదించడం జరిగిందని… అయితే ఇప్పటినుంచి, పైరసీ (Piracy)కి వ్యతిరేకంగా ఎటువంటి కంప్లైంట్స్ అయినా తీసుకోవడం జరుగుతుంది అని.. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో పైరసీ (Piracy) కంటెంట్‌ను తీసివేయడానికి, మంత్రిత్వ శాఖ మరియు CBFC ముంబై కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలలో నోడల్ అధికారులను నియమించామని అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తెలియజేసారు.

ఫిర్యాదులపై తక్షణ చర్యకు హామీ ఇవ్వడం జరిగింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఎటువంటి పైరసీ (Piracy) ఇకమీదట జరగకుండా ఉండేలా.. కొత్త చట్టం ప్రకారం, పైరసీ (Piracy) చేసే వాళ్ళకి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్షల నష్టపరిహారం ఉంటుందని హెచ్చరించారు అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur). 

మైత్రి మూవీ బ్యానర్ కొత్త  సినిమా: 

జూనియర్ ఎన్టీఆర్ ఏది చేసిన ప్రత్యేకమే. ముఖ్యంగా తన  సినిమా (Cinema) ఎంచుకునే విధానం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ దేవరా  సినిమా (Cinema) రిలీజ్ గురించి ఎదురు చూస్తున్న సమయాన, మరో అద్భుతమైన అప్డేట్ ఇచ్చాడు తారక్. కేజిఎఫ్ డైరెక్టర్ తో మన జూనియర్ ఎన్టీఆర్ జతకట్టనున్నట్లు ఇంతకుముందే చెప్పినప్పటికీ, ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) స్పష్టం చేశారు. 

ఎన్.టి. టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఫేమస్ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నిజానికి, నటుడు SS రాజమౌళి తరికెక్కించిన 2022 చిత్రం RRRతో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ఆస్కార్బరిలో నిలిచిన RRR చిత్రంలో రామ్ చరణ్ కూడా నటించారు. జనతా గ్యారేజ్ నటుడు KGF దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ఎన్టీఆర్ 31 చిత్రం గురించి ప్రకటించి ఒక సంవత్సరం పైగా అయ్యింది. అయితే అప్పటి నుంచి ఈ  సినిమా (Cinema) గురించి పెద్దగా వివరాలు బయటకు రాలేదు. తాజా అప్‌డేట్‌లో, ఈ  సినిమా (Cinema)కు సంబంధించిన చిత్రీకరణ ఏప్రిల్ 2024లో అధికారికంగా ప్రారంభమవుతుందని చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) X లో షేర్ చేసుకోవడం జరిగింది. 

ప్రపంచవ్యాప్తంగా ఆధార అభిమానాలు పొందిన RRR  సినిమా (Cinema)లో కొమరం భీమా పాత్రలో పోషించిన జూనియర్ ఎన్టీఆర్ నటనకు గాను, ఇటీవల జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) 2023 లో బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు.