Game Changer: గేమ్ చేంజర్ సినిమాలో సాంగ్ లీక్

Game Changer: మొదటిలో కైరా అద్వానీ (kiara advani) రామ్ చరణ్ (Ram Charan) జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు సినిమా మీదఅందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి శంకర్ డైరెక్టర్, నిర్మాత దిల్ రాజు. గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా షూటింగ్ మొదట్లో వాయిదా పడినప్పటికీ ఇప్పుడు షూటింగ్ సవ్యంగా జరుగుతున్నట్లు […]

Share:

Game Changer: మొదటిలో కైరా అద్వానీ (kiara advani) రామ్ చరణ్ (Ram Charan) జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు సినిమా మీదఅందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి శంకర్ డైరెక్టర్, నిర్మాత దిల్ రాజు. గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా షూటింగ్ మొదట్లో వాయిదా పడినప్పటికీ ఇప్పుడు షూటింగ్ సవ్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే, రెండు నెలల క్రితం గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో నుంచి 30 సెకండ్ల సాంగ్ (Song) లీక్ (Leak) అయింది. 

గేమ్ చేంజర్ సినిమాలో సాంగ్ లీక్: 

శంకర్‌తో రామ్ చరణ్ (Ram Charan) చేయబోయే చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 15న ఈ చిత్రంలోని ఓ పాట ఆన్‌లైన్‌లో లీక్ (Leak) అయింది. 30 సెకన్ల క్లిప్పింగ్ తెలుగు ఆడియో చాలా త్వరగా వైరల్ అయ్యింది. లీకైన పాట గురించి చిత్ర నిర్మాతలు అధికారిక ఫిర్యాదును దాఖలు చేశారు. తాజా అప్‌డేట్‌ ప్రకారం, లీక్ (Leak)‌కు కారణమైన ఇద్దరు వ్యక్తులను సైబర్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి లీక్ (Leak)‌లకు పాల్పడవద్దని వారు వార్నింగ్ కూడా ఇచ్చారు. 

నిర్మాత దిల్ రాజు (Dil Raju)కు, దర్శకుడు శంకర్, రామ్ చరణ్ (Ram Charan)‌ల సినిమా (Cinema) గేమ్ చేంజర్ (Game Changer) ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఇది నిర్మాతగా దిల్ రాజు తీస్తున్న 50వ సినిమా (Cinema). అంతేకాకుండా, అతని అత్యంత ఖరీదైన నిర్మాణంతో మొదటి పాన్-ఇండియన్ చిత్రం అవడం విశేషం. ఇది మావెరిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ తీస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా. ఇంకా, తన కెరీర్‌లో మొదటిసారి, నిర్మాత దిల్ రాజు కూడా తన సినిమా (Cinema)ను పూర్తిగా కార్పొరేట్ స్టూడియో జి స్టూడియోస్కి అమ్మడం జరిగింది. 325 కోట్ల – 350 కోట్ల రేంజ్‌లో ఈ డీల్ జరిగినట్లు సమాచారం. 

సినిమా (Cinema) చాలాసార్లు ఆలస్యం అవుతుండడంతో, గేమ్ ఛేంజర్ (Game Changer)‌లో కొంత భాగాన్ని చిత్రీకరించడానికి శైలేష్ కొలను బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ -రామ్ చరణ్ (Ram Charan)‌ కొంబోలో రాబోతున్న ఈ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా (Cinema) కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త షాక్‌గా మారవచ్చు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదనే చెప్పాలి. శైలేష్ సినిమా (Cinema)లో కొంత భాగం మాత్రమే డైరెక్ట్ చేయడం జరుగుతుందని మిగిలిన ముఖ్యమైన సినీ సన్నివేశాలు మొత్తం శంకర్ చేతుల మీదగా డైరెక్ట్ అవుతుందని స్పష్టమైంది. 

పైరసీ మీద నిఘ: 

భారీ బడ్జెట్ తో ఎన్నో  సినిమా (Cinema)లు వస్తున్నప్పటికీ, ప్రతి ఏటా పైరసీ (Piracy) కారణంగా సినీ ఇండస్ట్రీ ఎన్నో కోట్లు నష్టపోతున్నట్లు తెలుస్తోంది.  సినిమా (Cinema) ఇంకా రిలీజ్ అవ్వకముందే పైరసీ (Piracy) పేరుతో  సినిమా (Cinema) బయటకు వస్తోంది. వీటన్నిటిని అరికట్టేందుకు సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. 

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఒక వీడియోలో,  సినిమా (Cinema) పైరసీ (Piracy) వల్ల సిని.. వినోద పరిశ్రమకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. నిర్మాతలు మరియు టెక్నీషియన్లు సంవత్సరాల తరబడి  సినిమా (Cinema) తీసి పైరసీ (Piracy) వల్ల నష్టపోతున్నందున.. వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో తమకి అని చెప్పుకొచ్చారు అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur). కాబట్టి,  సినిమా (Cinema)టోగ్రాఫ్ సవరణ బిల్లు 2023 పార్లమెంటులో ఆమోదించడం జరిగిందని… అయితే ఇప్పటినుంచి, పైరసీ (Piracy)కి వ్యతిరేకంగా ఎటువంటి కంప్లైంట్స్ అయినా తీసుకోవడం జరుగుతుంది అని.. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో పైరసీ (Piracy) కంటెంట్‌ను తీసివేయడానికి, మంత్రిత్వ శాఖ మరియు CBFC ముంబై కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలలో నోడల్ అధికారులను నియమించామని అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తెలియజేసారు.