Role: అమ్మ పాత్రలను చేయడానికి ముందుకొస్తున్న నటీమణులు

కీర్తి సురేష్ నుంచి ప్రియమణి వరకు..

Courtesy: Twitter

Share:

Role: వైవిధ్యమైన పాత్రలకు (Role) ఓటు వేస్తున్న నటీమణులు (actresses) ఇప్పుడు అమ్మ (Mother) పాత్రలకు కూడా ఓకే చెబుతున్నట్లు కనిపిస్తోంది. తాము హీరోయిన్ పాత్రలే కాకుండా అమ్మ (Mother) పాత్రలలో (Role)కూడా చక్కగా నటించగలమంటూ ముందుకు వస్తున్నారు హీరోయిన్లు. అంతేకాకుండా ప్రొఫెషనల్ పాత్రలలో (Role), ప్రత్యేకించి నటించడానికి కూడా చాలామంది నటీమణులు (actresses) మక్కువ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. 

అమ్మ పాత్రలను చేయడానికి ముందుకొస్తున్న నటీమణులు: 

కీర్తి సురేష్, శ్రద్ధా శ్రీనాథ్ వంటి యువ నటీమణులు (actresses) ఆటను మార్చారు. వైవిద్యమైన అమ్మ (Mother) పాత్రలను (Role) పోషించారు. కీర్తి సురేష్ 'పెంగ్విన్'లో కథ గురించి చాలా ఎగ్జైట్ అయ్యి, తల్లి (Mother) పాత్రను (Role) పోషించడానికి అంగీకరించింది అని దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ చెప్పారు, ఒక గర్భిణీ స్త్రీ చుట్టూ తిరిగే ప్రత్యేకమైన థ్రిల్లర్ కథను దృష్టిలో ఉంచుకొని 'పెంగ్విన్'ని రూపొందించారు. 'జెర్సీ'లో చురుకైన తల్లి (Mother)గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి వెంకటేష్ సరసన తన రాబోయే చిత్రం 'సైంధవ్'లో మళ్లీ తల్లి (Mother) పాత్ర (Role) పోషిస్తోంది. ఇప్పటికే ట్రైలర్ చాలా హైప్ క్రియేట్ చేసింది. శ్రద్ధ తెలుగులో తల్లి (Mother) పాత్రతో (Role) అరంగేట్రం చేయడానికి ఇష్టపడలేదు. కానీ మొదట్లో'జెర్సీ' లో అమ్మ (Mother) పాత్రకు (Role) ఒకే చెప్పింది . వాస్తవానికి, పదేళ్ల పాపకు తల్లి (Mother)గా నటించడానికి ఆమెను ఒప్పించడానికి చాలా సమయం పట్టిందని దర్శకులు వివరించగా, చివరకు ఆమె నటన జెర్సీ సినిమాలో హైలైట్‌లలో ఒకటిగా నిలిచిందని చాలామంది అభిప్రాయపడ్డారు. 

అంటే ఇది ఇలా ఉండగా మరోవైపు కాజల్ అగర్వాల్, తమన్నా, అనుష్క శెట్టి వంటి నటీమణులు (actresses) కూడా ఇప్పటికీ హీరోల పక్కన హీరోయిన్లగా నటించేందుకే మక్కువ చూపిస్తున్నారు. గ్లామర్ పాత్రలకే, యవ్వనంగా కనిపించే ప్రేక్షకులను ఆకట్టడానికే ఓటు వేస్తున్నారు. దీనికి గల కారణం, తగ్గిపోతాయి అనే భయం. ఒకప్పుడు చూసుకుంటే భారతీయుడు సినిమాలో తల్లి (Mother) పాత్రను (Role) నటించిన సుకన్య, ఆ తర్వాత హీరోయిన్లు ఛాన్స్లు లేక చాలా బాధపడింది. అందుకే చాలా మంది హీరోయిన్లు కూడా గ్లామర్ పాత్రలకి (Role) మక్కువ చూపిస్తూ ఉంటారు. 

ప్రొఫెషనల్ పాత్రలలో కూడా నటిస్తాం: 

ఇప్పుడు వస్తున్న చాలా టాలీవుడ్ (Tollywood) సినిమా (Cinema)లలో ప్రత్యేకించి కొంతమంది హీరోయిన్లు (Heroines) ప్రొఫెషనల్ లుక్ జోడించడానికి ఎక్కువ మాకు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అనుష్క, సమంత (Samantha), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇలా ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో సినిమా (Cinema)లలో ఒక ప్రత్యేకమైన ప్రొఫెషనల్ పాత్ర (Role)లో నటించడానికి ముందుకొస్తున్నారు. 

 తెలుగు కమర్షియల్ సినిమా (Cinema)లో కొత్త తీరు కనిపిస్తోంది. సినిమా (Cinema)ల్లో హీరోయిన్ల ప్రత్యేకమైన పాత్ర (Role)లలలో ఆకర్షణీయంగా నిలుస్తున్నారు. అనుష్క శెట్టి (Anushka Shetty), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), తమన్నా (Tamannaah) మరియు సమంత (Samantha)లు పోషించిన పాత్ర (Role)ల ప్రకారం, హీరోలతో సమానంగా స్క్రీన్‌పై ప్రొఫెషనల్‌ (professional)గా కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో అనుష్క సెలబ్రిటీ చెఫ్‌గా నటిస్తే, కాజల్ 'భగవనాథ్ కేసరి'లో సైకాలజిస్ట్ పాత్ర (Role)లో నటించింది.

గతంలో సమంత (Samantha) 'కుషి'లో ఐటీ ప్రొఫెషనల్‌ (professional)గా కనిపించగా, తమన్నా (Tamannaah) భాటియా 'భోలా శంకర్‌లో కలకత్తా హైకోర్టులో లాయర్‌గా నటించింది. నటీమణులకు వృత్తిపరమైన గుర్తింపు ఇవ్వడం టాలీవుడ్‌ (Tollywood)లో ఒక ప్రత్యేకమైన మార్పు అని ప్రముఖ రచయిత గోపీ మోహన్ మెచ్చుకుంటున్నారు.

ఆయన తీసిన అంతులేని కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా (Cinema)లో, జయప్రద (Jayapradha) తన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో అనేక అడ్డంకులను అధిగమించి, బలమైన వర్కింగ్ ఉమెన్‌గా కనిపిస్తుంది. ఆమె నిజ జీవితంలో కూడా శ్రామిక మహిళల గురించి అన్ని అపోహలను చెరిపివేసి, 1970లలో వారికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది అని ఆయన గుర్తు చేశారు.