Jai Bhim: జై భీమ్ సినిమా గురించి మాట్లాడిన నాని

Jai Bhim: సినిమా (Cinema) రంగానికి సంబంధించిన ఇటీవల జరిగిన జాతీయ అవార్డు (National award)ల ప్రకటనపై కొంతమంది అభిమానులు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా (Cinema)ని జాతీయస్థాయిలో చూపిస్తూ దానికి ఒక ప్రాముఖ్యత ఉంటే జాతీయ అవార్డు (National award) అందించాలి గాని, సినిమా (Cinema) రంగంలో అసలు ఏ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అవార్డులు ప్రధానం జరుగుతోందో అర్థం కావట్లేదు అంటూ చాలామంది అభిమానులు నిరుత్సాహపడ్డారు. ముఖ్యంగా పుష్ప సినిమా (Cinema)కు గాను హీరోగా […]

Share:

Jai Bhim: సినిమా (Cinema) రంగానికి సంబంధించిన ఇటీవల జరిగిన జాతీయ అవార్డు (National award)ల ప్రకటనపై కొంతమంది అభిమానులు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా (Cinema)ని జాతీయస్థాయిలో చూపిస్తూ దానికి ఒక ప్రాముఖ్యత ఉంటే జాతీయ అవార్డు (National award) అందించాలి గాని, సినిమా (Cinema) రంగంలో అసలు ఏ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అవార్డులు ప్రధానం జరుగుతోందో అర్థం కావట్లేదు అంటూ చాలామంది అభిమానులు నిరుత్సాహపడ్డారు. ముఖ్యంగా పుష్ప సినిమా (Cinema)కు గాను హీరోగా నటించిన అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చినందుకు బాలీవుడ్ అభిమానులు, జై భీమ్ (Jai Bhim) సినీ అభిమానులు కూడా తమ వైపు నుంచి వ్యతిరేకత వ్యక్తం చేసారు. అయితే జాతీయ అవార్డు (National award)ల గురించి, నాచురల్ స్టార్ నాని (Nani) కూడా ఇటీవల నోరు విప్పడం జరిగింది. 

జై భీమ్ సినిమా గురించి మాట్లాడిన నాని: 

సినిమా (Cinema) రంగంలో జాతీయ అవార్డు (National award)ల ప్రధానం అనంతరం చాలామంది అభిమానులు తమ భావాలను వ్యక్తం చేసేందుకు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా పంచుకోవడం జరిగింది. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, దౌర్జన్యాలు, ముఖ్యంగా స్మగ్లింగ్ వంటి అంశాలను స్పష్టంగా చూపించిన పుష్ప సినిమా (Cinema) లో నటించిన అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ ఇచ్చినందుకు చాలా మంది నిరుత్సాహ పడినట్లు కూడా తెలుస్తుంది. పుష్ప సినిమా (Cinema) కన్నా గొప్ప సినిమా (Cinema)లు ఎన్నో ఉన్నాయి అని, ముఖ్యంగా చెప్పాలంటే సర్దార్ ఉద్దం, జై భీమ్ (Jai Bhim) వంటి ప్రత్యేకమైన అంశాలు ఉన్న సినిమా (Cinema)లు నేషనల్ అవార్డుకి అర్హతలు ఉన్న సినిమా (Cinema)లు అంటూ తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అభిమానులు. అయితే అప్పట్లో దీని గురించి స్పందించిన నాని (Nani) తాను కూడా నిరుత్సాహపడినట్లు, జై భీమ్ (Jai Bhim) సినిమా (Cinema)కి ప్రత్యేకించి ఒక్క అవార్డు (National award) వచ్చిన తన సంతోషించేవాడినని.. అలా అని అల్లు అర్జున్ పుష్ప సినిమా (Cinema)కు అవార్డు వచ్చినందుకు తాను బాధపడట్లేనట్లు కూడా ఇటీవల జరిగిన ఒక షో ద్వారా, తన అసలు అభిప్రాయాన్ని బయట పెట్టాడు నాచురల్ స్టార్ నాని (Nani). 

జై భీమ్ సినిమా గురించి మరింత: 

T. J. జ్ఞానవేల్ రచన మరియు దర్శకత్వం వహించిన 2021 తమిళ చిత్రం జై భీమ్ (Jai Bhim). ఈ చిత్రంలో సూర్య, లిజోమోల్ జోస్ మరియు మణికందన్‌తో పాటు రజిషా విజయన్, ప్రకాష్ రాజ్, గురు సోమసుందరం మరియు రావు రమేష్ సహాయక పాత్రల్లో నటించారు. అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా పోలీసు పక్షపాతం మరియు రాజ్య హింస అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. 1993లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా, జస్టిస్ కె. చంద్రు పోరాడిన కేసుతో, ఇది ఇరులర్ తెగకు చెందిన సెంగెని మరియు రాజకణ్ణు అనే జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది.

జై భీమ్ (Jai Bhim) చిత్రం న్యాయం మరియు సమానత్వానికి సంబంధించి ప్రాముఖ్యతను హైలైట్ చేసే శక్తివంతమైన, మనసులను కదిలించే చిత్రం. సమాజంలో మానవ హక్కుల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా (Cinema)ల్లో ఇదొకటి అన్నారు. అయితే ఈ సినిమా (Cinema)కు గాను నేషనల్ అవార్డు (National award) రాకపోవడం వల్ల చాలామంది, సినీ తారలతో పాటు ఎంతోమంది సూర్య (Suriya) అభిమానులు కూడా నిరుత్సాహపడ్డారు.

హాయ్ నాన్న సినిమా: 

హాయ్ నాన్న సినిమా (Cinema) గురించి ఇంతకుముందు ఒక ప్రత్యేకమైన సాంగ్ తో అప్డేట్ వచ్చేసింది. అయితే ఇప్పుడు తండ్రి కూతుర్లు మధ్య ఉండే ప్రేమకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సాంగ్ సినిమా (Cinema) టీం రిలీజ్ చేసింది. ఈ సినిమా (Cinema)కు సంబంధించి, తండ్రి కూతుర్ల ప్రేమకు సంబంధించిన ప్రతికమైన సాంగ్ గురించి మహేష్ బాబు తనవైపు నుంచి ప్రశంసలు వినిపించారు. అంతేకాకుండా ఈ సినిమా (Cinema)లో మృనల్ ఠాగూర్, నాచురల్ స్టార్ నాని (Nani) సినిమా (Cinema) ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నారు.