Family Star: సంతోషంగా లేనంటున్న ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్

ఎందుకంటే..

Courtesy: Twitter

Share:

Family Star: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సమంత రూత్ ప్రభు జంటగా నటించిన ఖుషి సినిమా (Cinema) సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన యాక్షన్, థ్రిల్లర్ మూవీస్ కి భిన్నంగా వచ్చిన రొమాంటిక్  ఖుషి సినిమా (Cinema) ఆడియన్స్ను ఎంతగానో అలరించింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన తదుపరిచిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star) తో సంక్రాంతి (Sankranti) సినిమా (Cinema)ల బరిలో నిలవనన్నాడు. అయితే ఫ్యామిలీ స్టార్ (Family Star)‌ డైరెక్టర్ పరశురామ్ (Parasuram) కాస్త నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంతోషంగా లేనంటున్న ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్: 

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు పరశురామ్ (Parasuram) రాబోయే చిత్రం, "ఫ్యామిలీ స్టార్ (Family Star)‌," 2024 సంక్రాంతి (Sankranti) సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మొదట భావించారు. అయితే, ఈ చిత్రం ఈ సంక్రాంతి (Sankranti) బరిలో నుంచి వైదొలిగినట్లు ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. సినిమా చుట్టూ ఉన్న అనేక సమస్యలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. సినిమా ప్రోగ్రెస్‌ కు సంబంధించిన సమస్యలున్నాయి. ఒక పెద్ద ఆందోళన నిర్మాత దిల్ రాజుకి సంబంధించిన విభేదాల చుట్టూ తిరుగుతుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు, దర్శకుడు పరశురామ్ (Parasuram) చిత్రం కోసం సజెస్ట్ చేసిన షూట్ లొకేషన్‌ను అంగీకరించకపోవడంతో చివరి నిమిషంలో ఫ్లైట్ ఎక్కేందుకు నిరాకరించారు. ఇది ప్రాజెక్ట్ ఆలస్యానికి మరో కారణమని చెప్పుకోవచ్చు.

పరశురామ్ (Parasuram) - విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ల కొంబోలో వచ్చిన మునపటి చిత్రం సూపర్ హిట్ చిత్రం "గీత గోవిందం". ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తుందని తెలిసిన ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, జరుగుతున్న సమస్యలు మరియు ఊహించని పరిస్థితులకు సంబంధించి పరశురామ్ (Parasuram) నిరుత్సాహం చిత్రం విడుదల మీద నీళ్లు చల్లాయి. 

టీజర్ అదిరింది..: 

దర్శకుడు పరశురామ్ (Parasuram)‌- విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కొంబోలో వచ్చిన గీతా గోవిందం సినిమా (Cinema) ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తన తదుపరి చిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star)‌ చిత్రంతో మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. టీజర్ (Teaser) ప్రకారం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీ హింట్‌తో వచ్చేస్తున్న యాక్షన్-డ్రామా చిత్రం తప్పకుండా సక్సెస్ అందిస్తుందని భావిస్తున్నారు చిత్ర బృందం. 

అయితే మొదట టీజర్ (Teaser) లోనే తన యాక్షన్ స్టైల్ ని బయటపెట్టాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఒక ఫ్యామిలీ మెన్ ఫైట్ చేయకూడదా? అంటూ తనని చుట్టుముట్టిన గుండాలను ఎదిరించి, కొట్టడం మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రత్యేకంగా తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను ఏవండీ అని పిలవడంతో, చిత్రంలో తప్పకుండా వీరిద్దరూ భార్యాభర్తలు అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన సినిమా (Cinema) సంక్రాంతి (Sankranti) రోజున అందరి ముందుకు వచ్చి రాబోతున్నట్లు ఇటీవల వెల్లడించినప్పటికీ.. సంక్రాంతి (Sankranti) బరిలో నుంచి ఫ్యామిలీ స్టార్ (Family Star)‌ సినిమా కొన్ని కారణాలవల్ల తప్పుకుంటున్నట్లు సమాచారం. 

సంక్రాంతికి రాబోతున్న సినిమాలు: 

వచ్చే సంవత్సరం 2024 సంక్రాంతి (Sankranti)కి మహేష్ బాబు (Mahesh) గుంటూరు (Guntur karam) కారంతో పోటీ పడనున్న నాగార్జున (Nagarjuna) కొత్త చిత్రం నా సామిరంగాతో పాటుగా, రవితేజ (Ravi Teja) ఈగల్ (Eagle) సినిమా (Cinema), అంతేకాకుండా మరొ రెండు సినిమా (Cinema)లు కూడా పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా (Cinema) టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమా (Cinema) పేరు నా సామిరంగా అని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా (Cinema) వచ్చే సంక్రాంతి (Sankranti)కి విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సంక్రాంతి (Sankranti)కి మహేష్ బాబు గుంటూరు కారం సినిమా (Cinema) రెడీగా ఉంది. 

ఫేవరెట్ వెంకటేష్ (Venkatesh) సినిమా (Cinema) కూడా సంక్రాంతి (Sankranti) సినిమా (Cinema) బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేష్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సైంధవ్ (Saindhav) 2024 సంక్రాంతి (Sankranti) సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబరు 5న అధికారిక ధృవీకరణ వచ్చింది, జనవరి 13, 2024లో విడుదల కానున్నట్లు పోస్టర్‌ను ఆవిష్కరించారు.