Trivikram, Allu Arjun: హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్న వాళ్లు అర్జున్ త్రివిక్రమ్ కంబో

పుష్ప -2 అప్డేట్..

Courtesy: Twitter

Share:

Trivikram, Allu Arjun: అల్లు అర్జున్ ఇటీవల తన పుష్ప  (Pushpa) సినిమా  (Cinema)కు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న సంతోషంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల అతను జవాన్ డైరెక్టర్ అట్లీని కలిసి చాలా గంటలు చర్చ కూడా జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో కొత్త సినిమా  (Cinema) అప్డేట్ రాబోతోందా అంటూ సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే మరో పక్క పుష్ప  (Pushpa)-2 సినిమా  (Cinema) అనంతరం మరి ముఖ్యంగా త్రివిక్రమ్ - అల్లు అర్జున్ (Trivikram, Allu Arjun) కాంబో  (Combo)లో సినిమా  (Cinema) ముందుగా వస్తుందంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబో  సిద్ధమవుతోంది: 

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ (Trivikram, Allu Arjun) కాంబో  (Combo)లో రాబోతున్న తమ కొత్త చిత్రాన్ని  (Cinema) 'AA 22'ని కొన్ని నెలల క్రితం  ప్రారంభించారు. ఇది సోషియో ఫాంటసీగా చిత్రం  (Cinema)గా ఉండబోతున్నట్లు తెలుస్తున్నప్పటికీ, ఇటీవలి నివేదికల ప్రకారం ఈ చిత్రం  (Cinema) నిజానికి పురాణ మహాభారతం నుండి ప్రేరేపించబడిన ఒక కథ ఆధారంగా ఉండబోతోందని అంటున్నారు. 

అయితే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ అట్లీ మరియు నెల్సన్ (Nelson) వంటి తమిళ దర్శకులను(Director) కలుసుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేయడం గురించి చర్చించారు. వాస్తవానికి, నెల్సన్(Nelson), అల్లు అర్జున్‌  (Allu Arjun)కి ఒక ఆసక్తికరమైన కథను కూడా వివరించాడు. అదే విధంగా అల్లు అర్జున్ (Allu Arjun), నెల్సన్ (Nelson) ఇద్దరూ కూడా బహుభాషా చిత్రం  (Cinema) కోసం చేతులు కలపనున్నారని వార్తలు కూడా వినిపించాయి. అయితే, అల్లు అర్జున్, 'పుష్ప  (Pushpa) 2' తర్వాత త్రివిక్రమ్  (Trivikram)‌తో ఓ సినిమా  (Cinema) చేయాలని ఎక్కువ మొగ్గు చూపారు. ప్రత్యేకించి డిఫరెంట్ క్యారెక్టర్ ఎంచుకోవాలని, అల్లు అర్జున్ త్రివిక్రమ్  (Trivikram) సినిమా  (Cinema)కు ఓటు వేసినట్లు తెలుస్తోంది.

 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ (Trivikram, Allu Arjun) కాంబో  (Combo)లో వచ్చిన 'జులాయి', 'స/ఓ సత్యమూర్తి' మరియు రికార్డ్ బ్రేకింగ్ హిట్ 'అల వైకుంఠపురంలో' వంటి పెద్ద హిట్‌లను అందించారు. ప్రేమ, యాక్షన్ మరియు ఫ్యామిలీ డ్రామాను తనదైన శైలిలో చూపించగల త్రివిక్రమ్  (Trivikram) కాబట్టి, బన్నీ (Allu Arjun)కి దర్శకుడి(Director)పై పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు వారు మరింత ఎంటర్టైన్మెంట్ తో అభిమానుల ముందుకు రావాలని మరో సినిమా  (Cinema) చేయాలని చూస్తున్నారు అల్లు త్రివిక్రమ్ - అల్లు అర్జున్ (Trivikram,  Allu Arjun).

అల్లు అర్జున్ పుష్ప -2:

పుష్ప  (Pushpa) ది రైస్ తరువాత రాబోతున్న సెకండ్ పార్ట్ 'పుష్ప  (Pushpa) 2: ది రూల్‌', దీని టీసర్ కూడా ఈమధ్య వచ్చి ఈ సినిమా  (Cinema) పైన మరింత అంచనాలు పెంచేస్తోంది. అయితే దాని తరువాత పెద్దగా దీని గురించి వార్తలు వినిపించలేదు. ఇటీవల చిరు లీక్స్ లాగా అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప  (Pushpa) 2 లోని ఒక డైలాగ్ లీక్ చేసాడు."పుష్ప  (Pushpa) అంటే ప్లావర్ అంకుంటివ్వా? కాదు ఫైయ్యారు!!" లాంటి డైలాగులు ఎన్నో మొదటి భాగం లో విన్నాము. 

అల్లు అర్జున్ పుట్టినరోజుకు ముందు, మేకర్స్ పుష్ప  (Pushpa) 2: ది రూల్ యొక్క ఫస్ట్ లుక్ మరియు టీజర్‌ (teaser)ను విడుదల చేశారు. ప్రత్యేక టీజర్ అల్లు అర్జున్ పాపులర్ క్యారెక్టర్ 'పుష్ప  (Pushpa) రాజ్'ని మళ్లీ కొత్త అవతార్ లో పరిచయం చేసింది. చీర, గాజులు అలంకరించుకున్న అవతార్‌లో పుష్ప  (Pushpa)రాజ్  ఫస్ట్ లుక్ అప్పుడే అదిరిపోయింది. సీక్వెల్ పుష్ప  (Pushpa) 2: ది రూల్‌కి సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక, ఫహద్ ఫాసిల్, సునీల్ అనసూయ ముఖ్య పాత్రల్లో కొనసాగుతారు. ఈ చిత్రాని (Cinema)కి సాంకేతిక విభాగంలో మిరోస్లా కుబా ఉండగా, దేవి శ్రీ (Devi Sri Prasad) ప్రసాద్ సంగీతం అందించారు. సినిమా  (Cinema) త్వరలో విడుదల అయ్యి మంచి విజయం సాధించాలని కోరుకుందాం.