Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ తో ఫోటో దిగాలనుకున్న అల్లు శిరీష్

కానీ మరొకటి కూడా ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..

Courtesy: Twitter

Share:

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలు గురించి ప్రత్యంగించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నారు. తన సినీ రంగంలోనే కాకుండా, ఫ్యామిలీ విషయంలో, వ్యక్తిగత విషయంలో కూడా చాలా మంచి వ్యక్తి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), అల్లు శిరీష్ (Allu Sirish)ష తీసుకున్న ఒక ఫోటో (Photo) వైరల్ గా మారింది. 

కానీ మరొకటి ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..: 

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ను ఫోటో (Photo) కోసం అల్లు శిరీష్ (Allu Sirish) అడగగా, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫోటో (Photo) తో పాటుగా ఆప్యాయంగా ఒక హాగ్ కూడా ఇచ్చినట్లు ఫోటో (Photo)లో స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో (Photo) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ కలిసి నిర్వహించిన దీపావళి సెలబ్రేషన్స్ లో చాలామంది ప్రముఖ నటులు కనిపించి అలరించారు. ముఖ్యంగా ఆ రోజున అందరూ కలిసి తీసుకున్న ఫోటో (Photo)లు సోషల్ మీడియాలో ఆకర్షణీయంగా మారాయి. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), అల్లు శిరీష్ (Allu Sirish) తీసుకున్న ఫోటో (Photo) వైరల్ గా మారింది. 

రేపు విడుదల కాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్: 

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా (Cinema)లు చూస్తూ హాయిగా నవ్వుకున్న ప్రతి ఒక్కరూ, మరొకసారి తమని ఎంతగానో అలరించిన సినిమా (Cinema)లను చూసి రిలాక్స్ అవ్వడానికి సిద్ధమవుచు. ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), బ్రహ్మానందం (Brahmanandam) కామెడీతో నవ్వులు పూయించిన డబల్ ఆక్షన్ సినిమా (Cinema) అదుర్స్ (Adhurs), నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు మరొక్కసారి రాబోతోంది. 

వివి వినాయక్ అందించిన ఈ ప్రత్యేకమైన సినిమా (Cinema) 13 సంవత్సరాల తరువాత, 2023, నవంబర్ 18న థియేటర్లలో మరొకసారి కనువిందు చేయబోతోంది. క్లాసిక్ క్వాలిటీతో వచ్చిన సినిమా (Cinema) ఇప్పుడు రీ-రిలీజ్ (re-release) లో 4K క్వాలిటీతో నవ్వులు పూయించడానికి వచ్చేస్తోంది. 

వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో మార్చి 4న రీ-రిలీజ్ (re-release) చేయవలసి ఉండగా, ప్లాన్‌లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు, ఈ కల్ట్ క్లాసిక్ మరోసారి వెండితెరపై హడావిడి చేసేందుకు వచ్చేస్తుంది. హాస్యం, మరపురాని పాత్రలు, ఆకర్షణీయమైన కథాంశంతో, అదుర్స్ (Adhurs) ప్రేక్షకులను మరోసారి ఆకర్షించడం ఖాయం. అభిమానులు ఆస్వాదిస్తున్న అపారమైన ఆదరణకు నిదర్శనం.. ఇప్పుడు అదుర్స్ (Adhurs) సినిమా (Cinema) రీ-రిలీజ్ (re-release) కి కారణం. 

Jr. NTR.. చారి పాత్ర అదే విధంగా, బ్రహ్మానందం (Brahmanandam) పోషించిన భట్టాచార్య (భట్టు) మధ్య ఆన్-స్క్రీన్ హాస్యం ఒక దశాబ్దం తర్వాత కూడా కడుపుబ్బ నవ్విస్తూనే ఉంది. వారి అద్భుతమైన కెమిస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. 

అదుర్స్ (Adhurs)‌లో నయనతార (Nayanthara), షీలా (Sheela) ప్రధాన పాత్రలలో పోషించడమే కాకుండా తమదైన శైలిలో నటించి ప్రేక్షకులను మరింత అలరించారు. వివి వినాయక్‌ (VV Vinayak) దర్శకత్వంలో కోన వెంకట్‌ ఆకట్టుకునే కథాంశాన్ని అందించారు. ఈ చిత్రంలో రమాప్రభ, షాయాజీ షిండే, నాజర్, తనికెళ్ల భరణి, మహేష్ మంజ్రేకర్ మరియు ఆశిష్ విద్యార్థి వంటి అద్భుతమైన నటీనటులు తమ నటనతో కనువిందు చేస్తారని చెప్పుకోవాలి. సినిమా (Cinema) సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేసిన దేవి శ్రీ ప్రసాద్-డిఎస్‌పి సంగీతం, ముఖ్యంగా ఈ సినిమా (Cinema) విజయంలో కీలక పాత్ర పోషించింది.

జూనియర్ ఎన్టీఆర్ రాబోయే చిత్రాలు: 

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'దేవర (Devara)' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నివేదికల ప్రకారం, 'దేవర (Devara)' కూడా మంచి హిట్ అందుకుంటుందని అభిమానుల్లో ధీమా వ్యక్తం అవుతోంది. ఈ సినిమా (Cinema)లో అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అల్లు అర్హ అతిధి పాత్రలో నటించవచ్చని అంచనా వేస్తున్నారు.